Posts

World between the world wars

  K eywords Industrial capitalism     :   I view  industrial capitalism  as a mode of production consisting of large, centrally controlled accumulations of capital used to finance the  means  of production for commodities destined for market, using largely wage–labor, and characterized by large scale production, accumulation, and limited private ownership. Nazism : the political principles of the National Socialist German Workers' Party. Militarism  : the belief that a country should maintain a strong military capability and be prepared to use it aggressively to defend or promote national interests. Facism : Fascism (/ˈfæʃɪzəm/) is a form of far-right, authoritarian ultranationalism characterized by dictatorial power, forcible suppression of opposition and strong regimentation of society and of the economy which came to prominence in early 20th-century Europe. Improve your learning  1.How did the idea of nation states    ...

Hi

*తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం* * అభ్యసన కృత్యము*౼09 *Work sheet -09* విషయం :-తెలుగు. తరగతి:-08 పాఠం పేరు: ఉపవాచకం . 1. *చిత్రగ్రీవం* 2. *షోయబుల్లాఖాన్* 3. *చిందు ఎల్లమ్మ* 4. *ఇల్లు ఆనందాల- హరివిల్లు* 5 . *జానపద కళలు* 6. *పీవీ నరసింహారావు* మార్కులు 60 (12×5=60 మార్కులు) I *ఈ క్రింది ప్రశ్నలకు 15 వాక్యాలలో సూచించిన విధంగా సమాధానాలు రాయండి*. 1. *చిత్రగ్రీవం* గూర్చి మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి? 2. *పిల్లల పెంపకంలో పక్షులకు మనుషులకు* మధ్య ఉన్న పోలికలు వ్రాయండి ? 3. *షోయబుల్లాఖాన్* గురించి మీ సొంతమాటల్లో రాయండి? 4. షోయబుల్లాఖాన్ని బెదిరించడానికి ఉత్తరాలు రాసింది ఎవరు? ఎందుకు? 5. *చిందు భాగోతం* గురించి మీ సొంతమాటల్లో రాయండి ? 6. *చిందు ఎల్లమ్మ* గురించి మీ సొంతమాటల్లో రాయండి? 7. *భారతీయ కుటుంబ వ్యవస్థ* ను సొంతమాటల్లో వివరించండి ? 8. *వ్యష్ఠి కుటుంబం* అంటే ఏమిటి ?ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి? 9. *జానపద కళలు* అంటే ఏమిటి? *యక్ష గానం* గురించి రాయండి? 10. గొల...