Hi
*తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం*
* అభ్యసన కృత్యము*౼09
*Work sheet -09*
విషయం :-తెలుగు.
తరగతి:-08
పాఠం పేరు: ఉపవాచకం .
1. *చిత్రగ్రీవం*
2. *షోయబుల్లాఖాన్*
3. *చిందు ఎల్లమ్మ*
4. *ఇల్లు ఆనందాల- హరివిల్లు*
5 . *జానపద కళలు*
6. *పీవీ నరసింహారావు*
మార్కులు 60
(12×5=60 మార్కులు)
I *ఈ క్రింది ప్రశ్నలకు 15 వాక్యాలలో సూచించిన విధంగా సమాధానాలు రాయండి*.
1. *చిత్రగ్రీవం* గూర్చి మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి?
2. *పిల్లల పెంపకంలో పక్షులకు మనుషులకు* మధ్య ఉన్న పోలికలు వ్రాయండి ?
3. *షోయబుల్లాఖాన్* గురించి మీ సొంతమాటల్లో రాయండి?
4. షోయబుల్లాఖాన్ని బెదిరించడానికి ఉత్తరాలు రాసింది ఎవరు? ఎందుకు?
5. *చిందు భాగోతం* గురించి మీ సొంతమాటల్లో రాయండి ?
6. *చిందు ఎల్లమ్మ* గురించి మీ సొంతమాటల్లో రాయండి?
7. *భారతీయ కుటుంబ వ్యవస్థ* ను సొంతమాటల్లో వివరించండి ?
8. *వ్యష్ఠి కుటుంబం* అంటే ఏమిటి ?ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
9. *జానపద కళలు* అంటే ఏమిటి? *యక్ష గానం* గురించి రాయండి?
10. గొల్ల సుద్దుల గురించి మీ సొంతమాటల్లో రాయండి?
11. పీవీ నరసింహారావు గారి యొక్క మేధోసంపత్తి ,వారి గుణగణాలను వివరించండి ?
12. పీవీ నరసింహారావు గారు పాత్రికేయ వృత్తి ని ఎట్లా నిర్వహించారు?
========***==========
hzhhahshhshshshhshshshshshsjshshhsjsjskj
Comments
Post a Comment